కోవిడ్ 19 మాస్క్ కవచం అవగాహన ర్యాలీ
కోవిడ్ 19 మాస్క్ కవచం అవగాహన ర్యాలీ పురపాలక సంఘ ఆధ్వర్యంలో మెప్మా సిబ్బంది నిర్వహించారు. ఈ ర్యాలీకు ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ డీ.రవీంద్ర పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మాస్కు ధరించి కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.మెప్మా సిబ్బంది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి మాస్క్ వాడేలా తెలియజేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ ర్యాలీ లో మెప్మాఆ సిటీ మిషన్ మేనేజర్ మాలతి, ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment