రేపు అనగా మే 2 nd మన ప్రియతమ నేత భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ గారు అమరావతి విచ్చేస్తున్న సందర్భంగా కోట్లాది ఆంధ్రుల ఆకాంక్షలు ప్రజారాజధాని అమరావతిని పునః ప్రారంభించడానికి విచ్చేస్తున్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం NDA కూటమి బిజెపి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరు పాల్గొని సభను జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము. రాష్ట్ర చరిత్రలోనే ప్రముఖంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఒక సువర్ణ లిఖితమవుతుందని తెలియజేసినారు.
ఇట్లు.
తాటిపర్తి జయరామిరెడ్డి.
చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్.
0 comments:
Post a Comment