నాదేండ్ల పోలీస్ స్టేషన్ లో గత ఏడాది గా పని చేస్తున్న జయరాజ్ అనే కానిస్టేబుల్ గుండె పోటు తో మృతి చెందాడు.
జయరాజ్ వయస్సు 44సంవత్సరాలు..... ఇతనికి భార్య.... ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
చీరాల పట్టణానికి చెందిన జయరాజ్ కానిస్టేబుల్, వృత్తి రీత్యా నాదేండ్ల పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నాడు.
ఈ నెల 30వ తేది న రాత్రి చిలకలూరిపేట నుంచి హైదరాబాద్ బస్సు లో వెళుతున్న సమయం లో ఒక్కసారి గా జయరాజు కు గుండె నొప్పి రావడం తో తోటి ప్రయాణికులు అదే బస్సు లో హైదరాబాద్ LB నగర్ లోని కామినేని హాస్పిటల్ లో చేర్చారు.
డాక్టర్ లు వైద్యం చేసిన తీవ్రమైనా గుండె నొప్పి తో మే 1 వ తేదీ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న Si పుల్లారావు, తోటి సిబ్బంది దిగ్బ్రాంతి కు గురయ్యారు. జయరాజు మృతి కు సానుభూతి తెలిపారు.
0 comments:
Post a Comment