జయ జయ సాయి ట్రస్ట్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం దంపతులు.
★ చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ ఆధ్వర్యంలో 31.10.2020 న జరిగిన అన్నదానం కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం దంపతులు పాల్గొన్నారు.
★ దసరా ఉత్సవాలు పూర్తి చేసుకున్న సంధర్భంగా షిర్డీసాయి నాధునికి ప్రత్యేక హారతి రావు సుబ్రహ్మణ్యం దంపతులతో పూసపాటి బాలాజీ ఇప్పించారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు.ఈ సంధర్భంగా పూసపాటి బాలాజీ సేవలను నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం కొనియాడారు.
★ హారతి మరియు అన్నదాన కార్యక్రమంలో దేవరకొండ నాగేశ్వరరావు, లోక్సత్త మాదాసు భాను ప్రసాద్,అడపా రవిబాబు,రంగయ్య,మిత్రా సర్వీస్ సొసైటీ నాగేశ్వరరావు,పలువురు దాతలు సాయిభక్తులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment