నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన నార్నె జనార్దన్ రావు కొన్ని రోజుల క్రితం మృతి చెందారు.. వారి చిత్రపటానికి నివాళులు
అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివ రావు ,నాదెండ్ల మండల అధ్యక్షులు సత్యనారాయణ , చిలకలూరిపేట మండలం అధ్యక్షులు జవ్వాజి మదన్ ,పార్టీ నాయకులు..
0 comments:
Post a Comment