చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని నాదెండ్ల మండలంలోని కనపర్రు పంచాయతీ పరిధిలోని మల్లాయపాలెంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ జజ్జర సోమరాజు ఆధ్వర్యంలో 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులను గుర్తించి కొత్త ఓట్లు చేర్చటం మార్పులు చేర్పులు చేయటం జరుగుతుంది త్వరలో జరగనున్న ZPTC, MPTC, పంచాయతీ ఎన్నికల్లో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం ఓటర్ల ఒక్క ఆయుధాలు కాబట్టి పంచాయతీ పరిధిలో అందరూ గమనించి సహకరించాలని కోరుతూ బూత్ కన్వీనర్ జజ్జర సోమరాజు , బి. ప్రసాద్ బాబు, జె. రాజ్ కుమార్ తదితరులు
Sunday, November 29, 2020
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment