*యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రావూరి రాముడు గారిపై పోలింగ్ కి ముందురోజు తెలుగుదేశం పార్టీ వారు దాడి చేసి గాయపరిచారు. ఈరోజు వారిని శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు కలిసి సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుని అన్ని విధాలా అండగా ఉంటామని అన్నారు.*
Tuesday, May 28, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment