శమి వృక్ష పూజా కార్యక్రమంలో పాల్గొన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవా సమితి సభ్యులు
విజయదశమి పండుగ సందర్భంగా చిలకలూరిపేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి శమి వృక్ష పూజా కార్యక్రమం స్థానిక రాగన్నపాలెంలోని శ్రీ కీర్తిశేషులు గోవిందు దాసయ్య ధర్మపత్ని కోటమ్మ గార్ల ఇంటి వద్ద వేంచేసి ఉన్న శమి వృక్షానికి కోమరివల్లి పాడు నుండి ఊరేగిపుగా వచ్చి శమి వృక్షానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం కొమరవెల్లిపాడు నరసింహస్వామి గుడి వద్దకు తరలి వెళ్లిన లక్ష్మీనరసింహస్వామి. ఈ పూజా కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సేవ సమితి నాయకులు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గోవింద శంకర్ శ్రీనివాసన్ జాతీయ అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జాతీయ ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాసరావు తోట సతీష్ గోవిందు గణపతి మాస్టారు తదితరులు ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 comments:
Post a Comment