728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Friday, October 30, 2020

ది.31/10/2020 శనివారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం

 


ది.31/10/2020 శనివారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం 5 గంటల నుండి ప్రారంభమౌతుంది.


కావున భక్తమహాశయులందరూ covid19 నిబంధనలు పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: ది.31/10/2020 శనివారం పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వరస్వామి వారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews