రేపటి చలో గుంటూరు జిల్లా జైలు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: ప్రత్తిపాటి
అమరావతి రాజధాని ప్రాంతంలో, రాజధానికి భూములిచ్చిన దళిత, బీసీ రైతులను అక్రమంగా అరెస్టు చేసి, వీధి రౌడీల మాదిరిగా రైతులకు సంకెళ్లు వేసిన ఘటనకు నిరసనగా రేపు “చలో గుంటూరు- జిల్లా జైలు” కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై, అమరావతి రాజధాని రైతుల దీక్షలకు నైతిక మద్దతును తెలియజేయవలసిందిగా తెలియజేయుచున్నాను.
0 comments:
Post a Comment