భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 56 బీసీ కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడుదల రజిని గారి ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం సార్ అని కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ కు ఎన్నికైన చైర్మన్లకు సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోం శాఖ మాత్యులు శ్రీ మేకతోటి సుచరిత, గృహ నిర్మాణ శాఖ మాత్యులు శ్రీ రంగనాధ రాజు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు గోపాలకృష్ణ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవుళ్ళ రేవతి పూసల కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ కోలా భవాని కుమ్మరి శాలివాహన చైర్మన్ పురుషోత్తం ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షేక్ యాసిన్ గార్లు విచ్చేయుచున్నారు. కావున చిలకలూరిపేట పాత మార్కెట్ యార్డ్ నందు 31-10-2020 శుక్రవారం సాయంత్రం 3:00 గంటలకు గొప్ప సభ జరుగును కావున చిలకలూరిపేట నియోజకవర్గం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వైయస్సార్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొని ఈ యొక్క బహిరంగ సభ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం చిలకలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ🌹🙏
విడుదల రజిని గారి ఆధ్వర్యంలో థాంక్యూ సీఎం సార్ అని కృతజ్ఞతలు తెలుపు కార్యక్రమం

0 comments:
Post a Comment