గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం గుట్లపల్లి గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఘాటి తండా కి చెందిన కొంతమంది వ్యక్తులు నాటుసారా తయారు చేస్తున్నారు అనే సమాచారం తో ఈపూరు ఎక్సైజ్ సీఐ. అరుణ కుమారి.
నాటుసారా బట్టి పై దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ పోలీసుల రాకను గమనించిన సారా తయారీదారులు ముందుగానే తప్పించుకు పారిపోయారు. ఈ దాడులలో 800 లీటర్ల బెల్లపు ఊట ను ధ్వంసం చేసి, 30 లీటర్ల నాటుసారా ను సీజ్ చేయడం జరిగినది.ఈ కార్యక్రమం లో ఎక్సజ్ సిబ్బంది పాల్గొన్నారు.
0 comments:
Post a Comment