మహాత్మా జ్యోతిరావు పూలే గారు,ఈ దేశంలోని ప్రజలందరూ విద్యను అభ్యసించాలని,తద్వారా విజ్ఞానము, విజ్ఞానం ద్వారా చైతన్యం, చైతన్యం ద్వార రాజ్యాధికారం సాధించుకోవచ్చుని ఆలోచించి,సమాజంలో అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితo చేసిన గొప్ప సంఘ సంస్కర్త. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130.వ. వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. SC ST BC MUSLIM. మైనార్టీ ఐక్య వేదిక. రాష్ట్ర అధ్యక్షుడు, పఠాన్ అహ్మద్ ఖాన్. మరియు కమిటీ సభ్యులు.
మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130.వ. వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం.
మహాత్మా జ్యోతిరావు పూలే గారు,ఈ దేశంలోని ప్రజలందరూ విద్యను అభ్యసించాలని,తద్వారా విజ్ఞానము, విజ్ఞానం ద్వారా చైతన్యం, చైతన్యం ద్వార రాజ్యాధికారం సాధించుకోవచ్చుని ఆలోచించి,సమాజంలో అణగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితo చేసిన గొప్ప సంఘ సంస్కర్త. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130.వ. వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. SC ST BC MUSLIM. మైనార్టీ ఐక్య వేదిక. రాష్ట్ర అధ్యక్షుడు, పఠాన్ అహ్మద్ ఖాన్. మరియు కమిటీ సభ్యులు.
0 comments:
Post a Comment