728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Sunday, November 29, 2020

నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించిన ,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం



 ఇటివల వచ్చిన  నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించడానికి నియజకవర్గ భారత కమ్యూనిస్ట్ పార్టీ ,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో అప్పాపురం ,కోమటినేని వారి పాలెం,ఎందుగుంపాలెం,రాజుగారి పాలెం,బుక్కపురం, సతులూరు, కనపర్రు,చందవరం,తుబాడు, నాదేంళ్ల, గ్రామాలలోని పంటపొలాలను సందర్చించి పై గ్రామాలలో ప్రతి,మిర్చి,వరి ఇతర అపరాలు తుఫాన్ కారణంగా ఈ పంటలు తీవ్రంగా నష్టపోయినవి.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏరియా కార్యదర్శి తాళ్ళూరి బాబురావు మాట్లాడుతూ నష్టపోయిన రైతాంగానికి తక్షణసాయం అందించాలని ,గ్రామ సచివాలయ వ్యవసాయ అధికారులు  నష్టం ఏమి లేనట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించడము సరికాదని సందర్శించిన గ్రామాలలో మిర్చికి భారీగా నష్టం వాటిల్లిందని అన్నారు.సీపీఐ ఏరియా కార్యదర్శి cr మోహన్ మాట్లాడుతూ నష్టపోయిన మిర్చి ,పత్తి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి దాసరి వరహాలు,అధ్యక్షుడు పి.రామారావు,వేలూరు గ్రామ కార్యదర్శి కె.వెంకటేశ్వర్లు,జి. రోసియ్య,బి.రామారావు, పి.హనుమంతరావు, పర్వతనేని హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించిన ,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews