ఈ రోజు ఉదయం 11.00 గంటల సమయంలో పిడుగురాళ్ళ మండలం, తుమ్మలచెరువు చెట్టు సెంటర్ వద్ద పిన్నెల్లి గ్రామమునకు చెందిన 1) రామావత్ రఘుపతి నాయక్ 2) రామావత్ తులసా నాయక్ లు అక్రమంగా నాటు సారాయి తరలిస్తుండగా పిడుగురాళ్ళ పి.యస్ SI సయ్యద్ షమీర్ బాషా గారు వారిని పట్టుకొని వారివద్ద వున్న 40 లీటర్ల టునా సారాయిని స్వాదీన పర్చుకొని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడమైనది.
40 లీటర్ల టునా సారాయిని స్వాదీన పర్చుకొని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడమైనది.
ఈ రోజు ఉదయం 11.00 గంటల సమయంలో పిడుగురాళ్ళ మండలం, తుమ్మలచెరువు చెట్టు సెంటర్ వద్ద పిన్నెల్లి గ్రామమునకు చెందిన 1) రామావత్ రఘుపతి నాయక్ 2) రామావత్ తులసా నాయక్ లు అక్రమంగా నాటు సారాయి తరలిస్తుండగా పిడుగురాళ్ళ పి.యస్ SI సయ్యద్ షమీర్ బాషా గారు వారిని పట్టుకొని వారివద్ద వున్న 40 లీటర్ల టునా సారాయిని స్వాదీన పర్చుకొని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడమైనది.
0 comments:
Post a Comment