కారంపూడి శ్రీ వీరుల మహోత్సవములు జరుపుబడును
కారంపూడి ....ప్రతి యేటా ఎంతో ఘనంగా జరిగే శ్రీ వీరుల మహోత్సవములు ఈకరోన మహామరి జబ్బు దేశ వ్యాప్తంగా వ్యాపించి ప్రజలను పట్టి పీడిస్తూన్నా తరుణంలో ఈసంవత్సరం ప్రభుత్వ ఆదేశాలు మేరకు అధికారులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వంకు అనుకూలంగా జరుగుతుందిని రేపు కార్తిక పౌర్ణమి రోజున 101పొగుతో పోతురాజు స్వామివారికి పల్నాటి వీరచార పీఠాధిపతి పిడుగు. తరుణ్ చెన్నకేశవ అయ్యగారు ఆన కట్టు కట్టి డిసెంబర్ నెలలో 13వ తేదీ నుంచి మొదలు అయ్యి 5రోజులు ఏ ఇబ్బందుల లేకుండా శాస్ర్తీవత్తoగా జరుపుతారని పల్నాటి వీరచార పీఠం నిర్వహకులు బొగ్గరం. విజయ్ కుమార్ గారు తెలిపారు
పల్నాటి వీరచార వంతులకు ఆహ్వాన పత్రికలు పంపబడవు
ఇట్లు ఏ సి ఎఫ్
0 comments:
Post a Comment