రాష్ట్ర స్థాయి సాయి భక్తుల సమ్మేళనం,శ్రీ దత్త సాయి సేవ పురస్కారాల బ్రోచర్ ను ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర గారు--
-- శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యములో ఈ నెల 10 వ తారీఖు గురువారం జంపని భాస్కర్ సినీ కల్యాణ మండపం లో జరగునున్న రాష్ట్ర స్థాయి సాయి భక్తుల సమ్మేళనం,శ్రీ దత్త సాయి జాతీయ సేవ పురస్కారాల కు సంబంధించిన బ్రోచర్ను మున్సిపల్ కమీషనర్ రవీంద్ర గారి చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి ఆవిష్కరణ చేయించారు,ఈ కార్య క్రమం లో రాష్ట్ర ముస్లిం కార్పొరేషన్ బోర్డ్ డైరెక్టర్ దరియావలి , దత్త సాయి అన్నదాన సమాజము గౌరవ సలహాదారులు దేవరకొండ నాగేస్వరావు,రాష్ట్ర sc cell నాయకులు కొప్పుల జ్యోతిరత్న బాబు గంగిశెట్టి రంగయ్య, తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment