ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పండ్లు పంపిణి
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆర్ఎంపీ (ఐ)&పీఎంపీ 213/84 ఆధ్వర్యంలో నరసరావుపేట ఏరియా వైద్యశాలలోని ప్రసూతి విభాగంలో మంగళవారం పండ్లు పంపిణి చేయడమైనది. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు షేక్. బాజీ, రూరల్ అధ్యక్షుడు పామిడిమార్రు రాజు, ఈ సీ సభ్యుడు నాగేశ్వరరావు, చిరుమామిళ్ల సుభాని, గురవాయపాలెం వినోద్, అన్నారం బాబు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment