ది.30.12.2021 న గురువారం ఉదయం 11 గంటలకు పురపాలక సంఘ ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 15వ రాష్ట్ర ఆర్ధిక సంఘ సభ్యులు గా నియమితులైన 34వ వార్డ్ కౌన్సిలర్ శ్రీ వడితే కోట్యా నాయక్ గారికి చిలకలూరిపేట పురపాలక సంఘం తరుపున సత్కారము జరుగును. కావున,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు మన చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారు పాల్గొంటారు..కావున ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చైయవలసినదిగా కోరుకుంటూ..
మీ
పఠాన్ తలహాఖాన్
చిలకలూరిపేట పట్టణ వైస్సార్సీపీ అధ్యక్షుడు
0 comments:
Post a Comment