ఆర్యవైశ్య ప్రముఖులు తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా నేత అరవపల్లి ఆంజనేయులు గారి కుమార్తె ఉషారాణి వివాహం సందర్భంగా చిలకలూరిపేట గ్రాండ్ వెంకటేష్ కళ్యాణమండపములో 29.12.2021 రాత్రి 10 గంటల సమయంలో వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం.వేదికపై వధూవరులకు ఆశీస్సులు అందించిన మాజీమంత్రి తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు,తెలుగుదేశంపార్టీ నేతలు నెల్లూరి సదాశివరావు,చేవూరి కృష్ణమూర్తి, జవ్వాజి మదన్, జవ్వాజి బుచ్చిబాబు,షేక్ జరీనా బేగం, పిల్లి కోటి తదితరులు.
Wednesday, December 29, 2021
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment