చిలకలూరిపేట స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సహాయ కార్యదర్శి మాదాసు సాయి తేజ జన్మ దినోత్సవ కార్యక్రమాన్ని ఎన్ ఆర్ టీ సెంటర్ నందు గల జేఏసీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. సభ్యులు సాయి తేజ చేత బర్తడే కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ జేఏసీ నాయకులు బొంతా భగత్ సింగ్, మాదాసు పృథ్వీ రాజ్ సాయి, సాయి నాయక్, ఫణి, నాగేశ్వరరావు, జర్నలిస్ట్ నాని, వశిష్ట, కొండా శ్రీను , సాతులూరి అనిల్ తదితరులు ఉన్నారు.
0 comments:
Post a Comment