నాదెండ్ల మండలం గణపవరం నందు సి.ఆర్ కాలేజ్ ఎదురు నేషనల్ హైవే పై రాత్రి లారీ ఢీ కొని ముగా జీవాలు మృతి చెందాయి. పొన్నూరు నుండి తుమ్మలపాలెం కు మేతకు తరలిస్తుండగా రాత్రి 12.00 - 1.00 గంటల మధ్య ప్రమాదం..ప్రమాదంలో దాదాపు 17 మేకలు గొర్రెలు మృతి , యజమాని సంపాతి వెంకటరావు గాయం కాగా గుంటూరు తరలింపు.లారీ డ్రైవర్ ను నాదెండ్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు..
0 comments:
Post a Comment