రాష్ట్ర ఆర్యవైశ్య కమిటీలో చిలకలూరిపేట జిల్లా వైస్ చైర్మన్ కోలిశెట్టి శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చిలకలూరిపేట కు చెందిన వైస్ చైర్మన్ కోలిశెట్టి శ్రీనివాసరావు ను ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు నియమించారు. గుంటూరు జిల్లా నుండి మహాసభలో వీరొక్కరికే స్థానం దక్కింది. ఈ సందర్భంగా చిలకలూరిపేట ఆర్యవైశ్య ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేశారు..
0 comments:
Post a Comment