వ్యాక్సినేషన్ ప్రక్రియ పరిశీలించిన ఎంపీడీవో పి మాధురి
చిలకలూరిపేట నియోజకవర్గం పరిధి ఎడ్లపాడు మండల లో గల నారాయణ స్కూల్లో ఈరోజు 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు కోవాక్సిన్ టీకా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎడ్లపాడు మండలం ఎంపీడీవో పి మాధురి పాల్గొని వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న విధానం పరీక్షించారు. మరియు ఏ.ఎన్. ఎమ్,ఆశా కార్యకర్త, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment