ఎడ్లపాడు ఎంపీపీ 2 బాపనపల్లి శ్రీనివాసరావు ఏకగ్రీవం
ఎడ్లపాడు మండల ఎంపీపీ స్థానానికి ఎస్సీ వర్గానికి చెందిన పిడతల ఝాన్సీ ఉండగా తాజాగా మంగళవారం నిర్వహించిన ఎంపీపీ 2 పదవి ఓసి కి కేటాయించడంతో వైశ్యులకు తొలిసారిగా మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్ష పదవి వరించింది. దీంతో కొండవీడు ఎంపీటీసీ బాపనపల్లి శ్రీనివాసరావు ను కోర్ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికల అధికారిగా రాధా రాణి వ్యవహరించారు. నూతనంగా ఎంపికైన ఎంపీపీ 2 శ్రీనివాస రావు ప్రజా ప్రతినిధులు అధికారులు అభినందించారు.
0 comments:
Post a Comment