అసిస్ట్ జాష్టి రంగారావు గారికి జయ జయ సాయి ట్రస్ట్ వారి షిరిడి సాయి గ్లోబల్ సేవా పురస్కార్ లైఫ్ టైం అచివ్ మెంట్ అవార్డ్------ చిలకలూరిపేట లో దేశ స్థాయి లో గుర్తింపు పొందిన ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ అసిస్ట్ చైర్మన్ జాష్టి రంగారావు గారికి ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థISO సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ జయ జయ సాయి ట్రస్ట్ వారు ఈ రోజు అసిస్ట్ కార్యాలయం లో షిరిడి సాయి గ్లోబల్ సేవ పురస్కార్ లైఫ్ టైం అచివేమెంట్ అవార్డ్ ను ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి అందజేశారు, ఆయన మాట్లాడుతూ పేట లో ఎన్నో సంవత్సరాలు గా సేవ కార్యక్రమలు నిరవహిస్తూ,పేదలకు ఆర్థికంగా,సహాయపడుతూ పట్టణ పరిసరాల పరిశుభ్రత,మీద ఎన్నో టాయిలెట్స్ నిర్మించి,గత కరోనా సమయం లో ప్రభుత్వ హాస్పటల్స్ కి లక్షల విలువైన వైద్య సామగ్రి అందించినారని,అందుకు పురస్కారాన్ని అందజేసి సన్మాన కార్యక్రమం నిరవహించమని తెలిపారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనక్రాంతి పార్టీ అధ్యక్ష్యులు sk గౌస్,పట్టణ అధికారపార్టీ నాయకులు కొరివి రంగయ్య,పుల్లేటి కుర్తి బాబు,తదితరులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment