మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుచేస్తున్న హరిదాసు లు వారిని సత్కరించిన జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి,- ------- చిలకులూరిపేట శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యములో వేంచేసి యున్న శ్రీ దత్త సాయి సన్నిధి లో మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తుచేస్తున్న హరి దాసులను సత్కరించారు,ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి మాట్లాడుతూ,భరత దేశ ఆచార వ్యవహారాలు చాలా గొప్పవి అని,అందులో తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు మకర రాశి లో ప్రవేశించగానే గానే సంక్రాంతి నెల వస్తుంది ఆ నెలలో ముఖ్యముగా హరిదాసులు వచ్చి హరి కీర్తనలు పాడుతూ వచ్చి పండగను గుర్తు చేస్తారు అని,వారిని గౌరవించడం మాన్ సాంప్రదయమని తెలిపారు,గురువారం పురస్కరించుకొని వారిని ట్రస్ట్ ఆధ్వర్యములో సత్కరించి,నిత్యా అవసర వస్తువులు అందజేశారు,పురాణాలలో నారద మహర్షి వారసులుగా హరి దాసులు ను గుర్తిస్తారు ఆని బాలాజి చెప్పారు,అనంతరం గంగా కృష్ణరావు గారి ఆర్థిక సహారంతో 100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిరవహించారు,ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు మానేపల్లి సుధాకర్ మహిళ భక్తులు పాల్గొన్నారు
0 comments:
Post a Comment