728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, May 27, 2024

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి స్క్రోలింగ్ పాయింట్...

*మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి స్క్రోలింగ్ పాయింట్లు*

డ్వాక్రా మహిళల డబ్బులు కూడా కొట్టేసిన ఏకైక ప్రభుత్వం జగన్ సర్కారు: ప్రత్తిపాటి

స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి రూ.వందల కోట్లు మాయం: ప్రత్తిపాటి

స్త్రీనిధి నుంచి దారి మళ్లించిన రూ.750 కోట్లు ఏ చేశారో ప్రభుత్వం చెప్పాలి: ప్రత్తిపాటి

చివరకు కార్పొరేషన్లు, విద్యాసంస్థల నుంచి కూడా వందల కోట్లు దోచేశారు: ప్రత్తిపాటి

ఏపీ స్టేట్ ఫైనాన్షిల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా రూ.4,736కోట్ల గోల్‌మాల్: ప్రత్తిపాటి

రెండున్నరేళ్ల క్రితమే కాలపరిమితి ముగిసిన డిపాజిట్లు ఎందుకు  ఇవ్వలేదు?: ప్రత్తిపాటి

33 ప్రభుత్వశాఖలు, ప్రభుత్వరంగ సంస్థల నిధులు స్వాహా చేసిన సర్కారు: ప్రత్తిపాటి

జూన్-4 ఫలితాల్లోపు ప్రతి పైసాకు జగన్ సర్కారు సమాధానం చెప్పాలి: ప్రత్తిపాటి

డ్వాక్రా అక్కచెల్లెళ్లమ్మల డబ్బులను తక్షణం స్త్రీనిధి ఖాతాకు జమ చేయాలి: ప్రత్తిపాటి

విద్యాసంస్థలు, కార్పొరేషన్ల నుంచి మళ్లించిన నగదు వెంటనే తిరిగి ఇవ్వాలి: ప్రత్తిపాటి
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారి స్క్రోలింగ్ పాయింట్... Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews