728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Monday, June 17, 2024

తిరుమల మొక్కు తీర్చుకున్న మురికిపూడి వాస్తవ్యులు




*తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి మొక్కు తీర్చుకున్నా మురికిపూడి తెలుగు యువత ..* 
శ్రీ నారా చంద్రబాబు నాయుడు  గారు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు అత్యధిక మెజారిటీ తో చిలకలూరిపేటలో  ఎమ్మెల్యే గా గెలిచిన సందర్భం గా , ఆదివారం రోజున తిరుమల తిరుపతి శ్రీవారి మెట్టు మార్గం లో కాలినడకన వెళ్లి,శ్రీవారిని దర్సనం చేసుకొని మొక్కుతెర్చుకున్న మురికిపుడి గ్రామ తెలుగు యువత కార్యకర్తలు. ఈ సందర్బం గా ఆంద్రప్రదేశ్ ప్రజలు అందరికీ తెలుగుదేశం పార్టీ అదికారం లో మంచి జరగాలని తెలుగు యువత సభ్యులు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ని కోరుకున్నారు.
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: తిరుమల మొక్కు తీర్చుకున్న మురికిపూడి వాస్తవ్యులు Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews