భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆ రోజును ఆ రోజున బ్లాక్ డే గా నామకరణం చేసుకొని నిరసన కార్యక్రమాలు గత 50 సంవత్సరాలు నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి ఆ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు చిలకలూరిపేట సుబ్బయ్య తోటలోని శ్రీ చైతన్య స్కూలులో స్టూడెంట్స్కు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పలనాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్చార్జి కొక్కెర శ్రీనివాసరావు గారు అలాగే భారతీయ జనతా పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు గారి అలాగే మరొక ముఖ్య అతిథి ఒంగోలు జిల్లా భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ పునుగళ్ళ రవిశంకర్ గారు అలాగే పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కేతనబోయిన హనుమంతరావు గారు గుంటూరు జిల్లా మాజీ జిల్లా అధ్యక్షులు ఓటర్ పూర్ణ చంద్ర గారు చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ తాడిపర్తి జయరామిరెడ్డి గారు గుంటూరు జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు గారు చిలకలూరిపేట నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు కిసాన్ మౌర్చ్ నాయకులు వేగేసిన అంజి రాజుగారు ఓబీసీ జిల్లా కార్యదర్శి ఆదిమూలం గురుస్వామి గారు పట్టణ అధ్యక్షులు పోత్తూరు బ్రహ్మానందం గారు ఎడ్లపాడు మండల అధ్యక్షులు చాలా మంది సత్యనారాయణ గారు నాదెండ్ల మండల అధ్యక్షుడు గారు చిలకలూరిపేట మండల ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని గారు ఉప్పాల భాస్కరావు గారు దడబడ పుల్లయ్య గారు ఆళ్ల శివ కోటి రెడ్డి గారు రాజ్యలక్ష్మి గారు విజయభాస్కర్ రెడ్డి గారు నరసరావుపేట పట్టణ అధ్యక్షులు సుబ్బారావు గారు పెదకూరపాడు నియోజకవర్గ కన్వీనర్ వెంగళ రెడ్డి గారు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
0 comments:
Post a Comment