ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాక్షస పాలన పోయి పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు మరియు నరేంద్ర మోడీగారు ఇరువురు పార్టీలు కలసి ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ కూటమి విజయం సాధించి అలాగే సత్తెనపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థులైనటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కన్నా లక్ష్మీనారాయణ గారు వీరిద్దరు కూడా విజయం సాధిస్తే తిరుపతి కాలినడకన వస్తానని రాజుపాలెం మండల అధ్యక్షుడు తోట నరసయ్య గారితొ పాటు మరికొందరు మండల నాయకులు కలిసి తిరుపతి కాలి నడకన వస్తామని మొక్కుకొన్నారు వారి మొక్కుబడి తీర్చుకొనుటకు దేవరంపాడు శ్రీ నేతి వెంకన్న స్వామి వారి ఆలయం దగ్గర నుండి తిరుపతి కాలినడక ప్రయాణాన్ని మన కన్నా నాగరాజు గారి చేతుల మీదగా ప్రారంభించారు.
Saturday, July 13, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment