*పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు*
*ఈనెల 30 న నరసరావుపేట JNTU కళాశాలలో వన మహోత్సవం*
*పాల్గొననున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్.*
*JNTU కాలేజి వద్ద హెలిప్యాడ్,బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అరుణ్ బాబు,ఎస్పి శ్రీనివాసరావు.*
0 comments:
Post a Comment