728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Saturday, September 28, 2024

రేపు పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ మీటింగ్



*పల్నాడు  జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరిపేట కుటుంబ సభ్యులకు ముఖ్య విజ్ఞప్త

29-9-24 నా చిలకలూరిపేట పట్టణంలోని fair ఆఫీసు దగ్గరలో అంకిరెడ్డి రమేష్ అన్న కార్యాలయంలో మీడియా సమావేశం ఆదివారం ఉదయం11-30  నిర్వహించబడును మీడియా సభ్యులందరూ కార్యక్రమంలో పాల్గొని మీడియా మిత్రుల సమస్యల మీద, ఇళ్ల స్థలాల మీద కొన్ని సమస్యల మీద చర్చ జరుగును, కార్యక్రమంలో జిల్లా మీడియా వారు కూడా పాలుపంచుకుంటున్నారు అందరూ పాల్గొని జయప్రదం చేయగలరు.

             ఇట్లు
 *పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరిపేట
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: రేపు పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ మీటింగ్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews