చిలకలూరిపేట పట్టణంలో బిజెపి సభ్యత్వ కార్యకలాపాలను చురుకుగా జరుగు సందర్బంగా ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వివరిస్తూ, ప్రజలను చైతన్యవంతులను చేస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగినది. జిల్లా సభ్యత్వ ప్రముఖ్ పోట్రు పూర్ణచంద్రరావు గారు, నియోజకవర్గ కన్వీనర్ తాటిపర్తి జయరామిరెడ్డి గారు, నియోజకవర్గ కోకన్వీనర్, పట్టణ కో ప్రముఖ్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు గారు,పట్టణ jen Sec దండ శ్రీనివాస్ కుమార్ గారు, ఉప్పాల భాస్కర్ రావు గారు, అలా శివ కోటి రెడ్డి గారు, సభ్యత్వ ప్రముఖులు పాల్గొనినారు.
Wednesday, October 2, 2024
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment