*ఐటీ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసిన పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరిపేట సభ్యులు*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల మీద ఇళ్ల స్థలాలు, హెల్త్ ఇన్సూరెన్స్, పాఠశాలలో విలేకరుల పిల్లలకి రాయితీలు, పనిచేసే ప్రతి విలేఖరికి అక్రిటేషన్, అందే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సహాయం చేయాలి అని నారా లోకేష్ బాబు ను కలిసి వినతి పత్రం అందజేసి పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్ చిలకలూరిపేట సభ్యులు,
0 comments:
Post a Comment