*పట్టణములోని ఎస్ఎంఎస్ గార్డెన్స్ లో జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి,పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు AVM సుభాని గారి కుమారుని వలిమా వేడుకలు జరుగుతుండగా ఆ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులు ఆషిక్- ఉజ్మా లను ఆశీర్వదించిన శాసన మండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు, శ్రీ సోమేపల్లి వాసు గారు..,*
ఈ కార్యక్రమంలో వారి వెంట పార్టీ నాయకులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment