728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Sunday, October 13, 2024

చౌత్రాసెంటర్ లోని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించన ఎమ్మెల్సీ రాజశేఖర్







*చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రా  సెంటర్ నందు వేంచేసియున్న శ్రీ గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర దేవస్థానం నందు అంగరంగ వైభవంగా   జరుగుతున్న శ్రీదేవి శరవన్నవరాత్రుల మహోత్సవంలో పాల్గొని స్వామి వారికి - శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో ఉన్న  అమ్మవారికి  ప్రత్యేక పూజలు చేసి,ప్రధాన  అర్చకుల వేద ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి శేష వస్త్రాన్ని స్వీకరించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు...*

 *కమిటీ సభ్యులు ఆలయ అర్చకులు ఆహ్వానం మేరకు దేవస్థానం వద్దకు వచ్చిన శ్రీ మర్రి రాజశేఖర్ గారికి అర్చకుల మంత్రోచ్ఛారణలతో, మేళతాళాలతో ఆలయ అర్చకులు  కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.*

 ఈ పూజా కార్యక్రమంలో వారి వెంట *కొప్పురావూరి పటేల్ గారు,మాజేటి నరేంద్ర గారు,పమిడి శ్రీనివాస్ గారు,సాతులూరి కోటి గారు,ఇమ్మడి జానకీపతి గారు,తియ్యగూర ఈశ్వర రెడ్డి గారు,పెన్నా సాంబశివరావు గారు,షేక్ బషీర్ గారు, షేక్ మహబుల్లా గారు* తదితరులు ఉన్నారు
  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: చౌత్రాసెంటర్ లోని అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించన ఎమ్మెల్సీ రాజశేఖర్ Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews