*మే 2న ప్రజా రాజధాని పనులు ప్రారంభం కానుండడంతో అభివృద్ధి దిశగా అమరావతి అడుగులు పడనున్నాయని, మాజీ మంత్రి రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఉపాధ్యక్షులు చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ మేరకు, మే 2న అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ వేడుక సందర్భంగా ఉదయం 09:00 గంటలకు చిలకలూరిపేట నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో, వార్డు లలో బస్సులు ఏర్పాటు చేయటం జరిగిందని, అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ వేడుకకుతెలుగుదేశం నాయకులు, నియోజకవర్గ కూటమి లో గల రాష్ట్ర, పార్లమెంట్ మరియు నియోజకవర్గంలో వివిధ హోదాల్లో గల నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నాట్లు ప్రత్తిపాటి తెలిపారు.
*ఇట్లు*
*చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ*
0 comments:
Post a Comment