చిలకలూరిపేట : అక్షర తృతీయ సందర్భంగా..
12వ శతాబ్దంలోనే సామాజిక న్యాయానికి, విప్లవానికి బీజం వేసిన మహానీయుడు, వీరశైవ లింగాయత్ సంప్రదాయ స్థాపకుడు, సమానత్వం-కరుణల బోధకుడు బసవేశ్వరుడి జయంతి వేడుకలు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ రఫాని, కమిషనర్ శ్రీహరి బాబు, DE రహీమ్ సిబ్బంది పాల్గొన్నారు
0 comments:
Post a Comment