చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామ మాజీ మునుసబు గోపాళం నాగేశ్వరావు గారి సతీమణి కుసుమాంబ గారు గత నెల 19 న స్వర్గస్తులైనారు. ఈరోజు వారి పెద్దకర్మ సందర్భంగా బొప్పూడిలోని వారి స్వగృహం నందు ఏర్పాటుచేసిన చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనమండలి సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ గారు, శ్రీ సోమేపల్లి వాసు గారు...
ఈ కార్యక్రమంలో వారితో *గోపాళం నాగేశ్వరరావు గారు, గుంటు సుబ్బారావు గారు, పూసల యోగేశ్వరరావు గారు, గోపాళం భాను ప్రసాద్ గారు* తదితరులున్నారు.
0 comments:
Post a Comment