728x90 AdSpace

NAVATHARAM NEWS

Followers

Latest News

మల్లెల శివ నాగేశ్వర రావు .నేషనల్ ప్రెసిడెంట్ కేసరి యాక్టీవ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్

Friday, September 25, 2020

మీడియా సమావేశంలో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర దళిత నాయకుడు SAN రాజు గారు




  చిలకలూరిపేట పట్టణంలో నిన్నటి రోజున దళిత స్మశాన వాటిక ను అక్రమంగా తొలగించారు అధికారులు దళిత నాయకులకు దళిత పెద్దలకు ఎవరికి తెలియపరచు కుండా దారుణంగా దళిత సమాధులు తొలగించటం వెనుక ఎవరి హస్తం ఉంది ఎవరి ప్రోద్బలంతో మున్సిపల్ కమిషనర్ హడావుడిగా procline పెట్టి సమాధులు పడగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది మానవత్వం మరిచి పోయి  పినగలు మనిషి బాడీ లు సగం బయటకు వచ్చే కుక్కలు పీకే విధంగా సమాధులు పగలగొట్టారు అంత దారుణమైన చర్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది దీని వెనక ఉన్న అధికారులు ఎంతటివారినయినా సరే అరెస్టు చేయాలి తగిన శిక్ష విధించాలి అని ఈ రోజు ఆశ్వాసన వాటికి దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి ఎమ్మార్వో గారికి వినతి పత్రం అందజేసిన అనంతరం స్టేషన్ సిఐ గారికి వినతిపత్రం అందజేసి ఆ దారుణానికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ తక్షణమే చిలకలూరిపేట శాసనసభ్యురాలు కూడా స్పందించి దళితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం అంటూ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర దళిత నాయకుడు SAN రాజు గారు





  • Blogger Comments
  • Facebook Comments

0 comments:

Post a Comment

Item Reviewed: మీడియా సమావేశంలో మాట్లాడిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర దళిత నాయకుడు SAN రాజు గారు Rating: 5 Reviewed By: chilakaluripetalocalnews