చిలకలూరిపేట జాతీయ రహదారి పక్కనే దళిత స్మశాన వాటిక లను ముందస్తు సమాచారం లేకుండా తొలగించాలని అధికారులు ప్రయత్నించటం దారుణమైన విషయం చిలకలూరిపేట చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా దళిత స్మశానవాటిక సమాధులు పగలగొట్టడం ఎంతో దారుణమైన చర్య అనాదికాలంగా వస్తున్న స్మశానాన్ని దళితులను కించపరిచే విధంగా సమాధులు పగలగొట్టడం దారుణమైన చర్యగా భావిస్తూ దళితులుగా అనాధ కాలం నుంచి మా దళితులు కాటికాపర్లు యున్నారు బడుగు బలహీన వర్గాల వారిమే ఉన్నాము మా దళిత జాతి ఎంత అవమానించే విధంగా సమాధులు పగలగొట్టడం ఎంత బాధాకరమైన విషయం దళిత జాతి కన్నీరు పెట్టుకునే విధంగా అధికారులు వ్యవహరించటం దారుణమైన విషయం తక్షణమే సమాధులు మరలా నిర్మించాలి స్మశానానికి దళితుల స్మశాన వాటిక అని పేరు పెట్టాలి స్మశాన వాటిక సమాధులు పగలగొట్టే టానికి వెనకాల ఉన్న అధికారులను ఎంతటి వారినైనా సరే అరెస్టు చేసి విధుల్లో నుంచి తొలగించాలి అని డిమాండ్ చేస్తూ శాసన సభ్యురాలు స్పందించి దళితులకు తగు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలి చిలకలూరిపేట పట్టణంలో దళితులందరూ ఏకమయి ఎమ్మార్వో గారికి పట్టణ సిఐ గారికి వినతిపత్రం అందజేసి దళితులకు న్యాయం చేయండి దళిత స్మశాన వాటిక దళితులకే కేటాయించండి ఈ దాడికి తెగబడ్డ వారిని తక్షణమే అరెస్ట్ చేయండి అని వినతి పత్రం అందజేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన సిబిఎన్ ఆర్మీ టౌన్ అధ్యక్షుడు పిల్లి కోటి
Friday, September 25, 2020
- Blogger Comments
- Facebook Comments
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment