దళితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ S.S.సుభాని
పట్టణంలో జాతీయ రహదారి పక్కన ఉన్న దళిత, క్రైస్తవులకు చెందిన స్మశాన వాటిక యందు, గురువారం ఉదయం సమాధులను ఏకపక్షంగా కూల్చడాన్ని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ S.S.సుభాని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం దళిత ఓటు బ్యాంకుతో గద్దెనెక్కి ఇప్పుడు, వారిని అన్ని విధాలుగా అనగ తొక్కుతున్నారు అని తెలిపారు. దళితులకు, తీవ్ర అన్యాయమే జరిగిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. పట్టణంలో నిన్న జరిగిన సమాధుల విధ్వంసం ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment