గౌరవ బ్రాహ్మణ కుటుంబ సభ్యుల కు నమస్కారం
1. బ్రాహ్మణ కార్పొరేషన్ కు హామీ ఇచ్చిన రూ. 1000 కోట్లు వేంటనే విడుదల చేసి పేద బ్రాహ్మణులను ఆదుకోవాలని,
2. హిందూ దేవాలయాలపై, బ్రాహ్మణ అర్చకుల పై జరిగిన దాడులకు పాల్పడినవారిని గుర్తించి తగిన వారిని అరెస్ట్ చెయ్యాలని,
3. అమరావతిలో, తిరుమల నమూనాలో, శ్రీ వేంకటేశ్వరా స్వామి వారికి కట్టించ తలపెట్టిన దేవాలయముకు కేటాయించిన 25 ఎకరాల భూమిని ఇతర మత సంస్థలకు కేటాయించవద్దని,
4. ఒకే రాష్ట్రము ఒకే రాజధాని అదే మన ప్రజా రాజధాని అమరావతి అనే ప్రకటన ముఖ్యమంత్రి వెంటనే ప్రకటించాలని DEMAND చేస్తూ RBS జాతీయ అధ్యక్షులు, బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ శ్రీ వేమూరి ఆనంద్ సూర్య గారు ఒక రోజు *నిరసన దీక్ష చేసెదరు. తేదీ 01.11.2020, ఆదివారం ఉదయం గం. 10.00 నుండి నరసరావుపేట తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో, నరసరావుపేట అసెంబ్లీ ఇంచార్జి శ్రీ అరవింద బాబు గారి సమన్వయము తో జరుగును
1.నరసరావుపేట పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ G. V.ఆంజనేయులు గారు ముఖ్య అతిధి గా పాల్గొందురు.
2.పార్లమెంట్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి శ్రీ పితాని సత్యన్నారాయణ గారు విశిష్ట అతిధి గా విచ్చేయుదురు.
3. AS రామకృష్ణ *గారు Mlc,మాజీ మంత్రివర్యులు *శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు గౌరవ అతిధులుగా పాల్గొందురు.
ఆత్మీయ అతిధులు గా మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు గారు, శ్రీ కొమ్మాలపాటి శ్రీధర్ గారు, శ్రీ కొమ్మారెడ్డి చలమారెడ్డి గారు మరియు బ్రాహ్మణ నాయకులు RBS State Working President శ్రీ T.V.శ్రీరామ్మూర్తి గారు రాష్ట్ర బ్రాహ్మణ సంఘనాయకులుశ్రీ ఆంజనేయ శర్మ MSR గారు పాల్గొనెదరు. కావున బ్రాహ్మణులూ, శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని నిరసన దీక్షనుజయప్రదం చేయ ప్రార్ధన.
కృతజ్ఞతలతో,
తమ విధేయులు
కోట ప్రసాదు
మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు
RBS నాయకులు
గూడూరు శేఖర్
తెలుగుదేశం పార్టీపట్టణ ప్రధాన కార్యదర్శి
RBS నాయకులు🙏🙏🙏💐💐
0 comments:
Post a Comment