దత్త సాయి సన్నిధి లో100 మంది పేదలకు అన్నదాన కార్యక్రమము
చిలకలూరిపేట:పట్టణములోని సుబ్బయ్యతోట లో గల శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారంను పురస్కరించుకొని 100 మంది పేదలకు అన్నదాన కార్య క్రమం నిర్వహించమని, ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి తెలిపారు. పలువురు భక్తులు, పేదలు, రీక్షాకార్మికులు,కూలిపనివారు తీర్థ ప్రసాదాలను స్వీకరించారన్నారు.
0 comments:
Post a Comment