చిలకలూరిపేట పట్టణానికి నూతనంగా విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర గారిని చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది చిలకలూరిపేటలో పారిశుద్ధ్య లోపం వలన ప్రజలు అనారోగ్యాలకు అనేక ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని అటువంటి సమస్య లను తక్షణమే పరిష్కరించ వలసిందిగా కోరడం జరిగింది
మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర ను కలిసిన చిలకలూరిపేట జనసేన పార్టీ నాయకులు
చిలకలూరిపేట పట్టణానికి నూతనంగా విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ దేవరపల్లి రవీంద్ర గారిని చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది చిలకలూరిపేటలో పారిశుద్ధ్య లోపం వలన ప్రజలు అనారోగ్యాలకు అనేక ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని అటువంటి సమస్య లను తక్షణమే పరిష్కరించ వలసిందిగా కోరడం జరిగింది
0 comments:
Post a Comment