చిలకలూరిపేట నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూజ్యులు మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 145 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500కు పైగా స్వతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ సమైక్యత కాపాడిన మహోన్నతమైన టువంటి వ్యక్తిగా ఆయన కొనియాడారు. అదే స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నా గౌరవనీయులు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని ఆయన ప్రశంసించారు. వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన యువ నాయకులు గోపి మరియు బ్రహ్మయ్య గారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి నరేంద్రమోడీ నాయకత్వం పట్ల నమ్మకంతో పార్టీలో జాయిన్ అయినారు ఇంకా అనేక మంది యువత పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు అని శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే చాలా చేరికలు ఉన్నాయని తెలియజేసినారు .
భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందుసర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 145 వ జన్మదినాన్నిఘనంగా నిర్వహించారు
చిలకలూరిపేట నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ ఆఫీసు నందు కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పూజ్యులు మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 145 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500కు పైగా స్వతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి జాతీయ సమైక్యత కాపాడిన మహోన్నతమైన టువంటి వ్యక్తిగా ఆయన కొనియాడారు. అదే స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నా గౌరవనీయులు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని ఆయన ప్రశంసించారు. వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన యువ నాయకులు గోపి మరియు బ్రహ్మయ్య గారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి నరేంద్రమోడీ నాయకత్వం పట్ల నమ్మకంతో పార్టీలో జాయిన్ అయినారు ఇంకా అనేక మంది యువత పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారు అని శ్రీనివాసరావు తెలిపారు. త్వరలోనే చాలా చేరికలు ఉన్నాయని తెలియజేసినారు .
0 comments:
Post a Comment