దత్త సాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్య క్రమం-----
చిలకలూరిపేట సుబ్బయ్యతోట లో శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజి ఆధ్వర్యములో దసరా. నవరాత్రి పూజలు ముగిసిన సందర్భంగా ఆశ్వీయుజ మాస పౌర్ణమి పురస్కరించుకొని బాబా కి, సాయి దుర్గా మాతకు,ప్రత్యేక పూజలు నిర్వహించారు,అనంతరం పర్చూరు మండలం బొడవాడా గ్రామస్థులు ప్రముఖ ప్రధాన ఉపాద్యాయులు కీర్తి శేషులు కన్నెగంటి కుమారస్వామి ధర్మపత్ని హైమావతి ఆర్థిక సహకారంతో అన్నదాన కార్య క్రమాము నిర్వహించారు,ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రమణ్యం,లోక్సత్త పార్టీ రాష్ట్రనాయకులు మాదాసు భాను ప్రసాద్,పట్టణ ఆర్య వైశ్య ప్రముఖులు శిఖాకొల్లి పాపారావు,పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు గుంజి వీరంజనేయులు,నాయుడు వాసు,పట్టణ బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు తన్నీరు రామారావు,మిత్ర సర్వీస్ సొసైటీ అధ్యక్ష కార్య దర్సులు కొండ్రముట్ల నాగేస్వరావు,దేవరకొండ నాగేస్వరావు,గుంజి బాల సుబ్రమణ్యం,తన్నీరు వీరేంజనేయులు,సికాకొల్లి వెంకటేస్వరావు తదితరులు పాల్గొని శ్రీ దత్త సాయి అన్నదాన సమాజము మరియు జయ జయ సాయి ట్రస్ట్ చేస్తున్న సేవ కార్య క్రమాలు ను అభినందించారు
0 comments:
Post a Comment