కాలం చెల్లిన బస్ సర్వీసులు ఆపండి..లోక్సత్త పార్టీ... చిలకలూరిపేట.ఈరోజు సాయంత్రం 3 గంటలకు గుంటూరు నుండి చిలకలూరిపేట వస్తున్న బస్ రిపేర్ వచ్చి ఆగిపోవడంతో ఇబ్బందులు పడ్డ జరిగిందని లోక్సత్తా పార్టీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలం చెల్లిన బస్సులను నరకడం వలన ప్రమాదాలు జరగవచ్చు అని ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని ఇప్పటికైనా ఆర్ టి సి వాళ్ళు కాలం చెల్లిన బస్సులను ఆపివేయాలని తెలిపారు
కాలం చెల్లిన బస్ సర్వీసులు ఆపండి..లోక్సత్త పార్టీ..
కాలం చెల్లిన బస్ సర్వీసులు ఆపండి..లోక్సత్త పార్టీ... చిలకలూరిపేట.ఈరోజు సాయంత్రం 3 గంటలకు గుంటూరు నుండి చిలకలూరిపేట వస్తున్న బస్ రిపేర్ వచ్చి ఆగిపోవడంతో ఇబ్బందులు పడ్డ జరిగిందని లోక్సత్తా పార్టీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలం చెల్లిన బస్సులను నరకడం వలన ప్రమాదాలు జరగవచ్చు అని ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని ఇప్పటికైనా ఆర్ టి సి వాళ్ళు కాలం చెల్లిన బస్సులను ఆపివేయాలని తెలిపారు
0 comments:
Post a Comment