卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 గురువారం అక్టోబర్ 29, 2020 🌟
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం శరత్ ఋతువు
నిజ ఆశ్వయుజ మాసం శుక్ల పక్షం
తిధి : త్రయోదశి మ2.57
తదుపరి చతుర్థశి
వారం : గురువారం (బృహస్పతివాసరే)
నక్షత్రం : ఉత్తరాభాద్ర మ12.49
తదుపరి రేవతి
యోగం : హర్షణ తె4.05
తదుపరి వజ్రం
కరణం : తైతుల మ2.57
తదుపరి గరజి తె3.56
ఆ తదుపరి వణిజ
వర్జ్యం : రా2.02 - 3.47
దుర్ముహూర్తం : ఉ9.49 - 10.35 &
మ2.24 -3.09
అమృతకాలం: ఉ7.35 - 9.19
రాహుకాలం : మ1.30 - 3.00
యమగండం/కేతుకాలం: ఉ6.00 - 7.30
సూర్యరాశి: తుల | చంద్రరాశి: మీనం
సూర్యోదయం: 6.01 | సూర్యాస్తమయం: 5.27
మన ఆరోగ్యం మన బాధ్యత
మన ఆరోగ్యం మన చేతుల్లో చేతల్లో
👉 కరోనా వైరస్ (COVID-19) నియంత్రణకు
😷 తప్పనిసరిగా మాస్కు ధరించటం 😷
6అడుగుల వ్యక్తిగత దూరం
శానిటైజర్/సబ్బుతో చేతులు శుభ్రం చేసుకొనుట
సర్వే జనాః సుఖినో భవంతు శుభమస్తు🙏
______________
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
0 comments:
Post a Comment